రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా అభివృద్ధి చెందాల్సిన అమరావతిని... ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. రాజధాని తరలింపు ఆలోచన ఏ మాత్రం సరికాదన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో జయదేవ్ పాల్గొన్నారు.