ETV Bharat / state

'ఎన్నికల బరిలో ఉంటాం.. తెదేపా జెండా ఎగురవేస్తాం' - telugu desam party latest news

కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దుగ్గిరాల మండల తెదేపా అధ్యక్షుడు వెంకట్రావు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మంగళగిరి నియోజకవర్గం
tdp boycott parishad elections
author img

By

Published : Apr 3, 2021, 12:22 PM IST

గూడూరు వెంకట్రావు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా తరపున అభ్యర్థులు పోటీలో ఉంటామని.. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షుడు గూడూరు వెంకట్రావు అన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు.

పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను గౌరవిస్తూనే బరిలో నిలిచి విజయం సాధిస్తామని వెల్లడించారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా ధైర్యంగా ఎన్నికలకు సిద్ధమవుతామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పార్టీని గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికలోనూ ఓటర్లను భయపెడుతూ వైకాపా విజయం సాధిస్తుందని ఆరోపించారు.

ఇదీ చదవండి:

కాకినాడ - హైదరాబాద్ బస్సులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.