విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన పరిస్థితిలో... ఒక వైద్యుని పట్ల ఈ విధంగా కక్ష సాధించడం సరైంది కాదని... దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘం స్పందించాలని తెదేపా నాయకులు కోరారు.
సుధాకర్‌పై దాడిని ఖండిస్తూ తెనాలిలో తెదేపా నిరసన దీక్ష - tdp leaders protest guntur
విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ తెనాలిలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.
![సుధాకర్‌పై దాడిని ఖండిస్తూ తెనాలిలో తెదేపా నిరసన దీక్ష tdp leaders protest at tenali guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7238457-342-7238457-1589725863598.jpg?imwidth=3840)
సుధాకర్‌పై దాడిని ఖండిస్తూ తెనాలిలో తెదేపా నిరసన దీక్ష
విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన పరిస్థితిలో... ఒక వైద్యుని పట్ల ఈ విధంగా కక్ష సాధించడం సరైంది కాదని... దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల సంఘం స్పందించాలని తెదేపా నాయకులు కోరారు.
ఇదీ చూడండి:'ప్రభుత్వం అతనికి క్షమాపణ చెప్పాలి'