ETV Bharat / state

'చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వండి'

జనసేన అధ్యక్షుడు పవన్​కల్యాణ్​తో తెదేపా నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబు తలపెట్టిన దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు.

author img

By

Published : Nov 13, 2019, 12:21 PM IST

మీడియాతో తెదేపా నేతలు
మీడియాతో తెదేపా నేతలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను అమరావతిలో తెదేపా నేతలు కలిశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రేపు చేపట్టబోయే... ఇసుక దీక్షకు మద్దతు కోరారు. అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు.

ఇదీ చదవండీ... తరలిరా... కదలిరా.. తెదేపా ప్రత్యేక గీతం విడుదల

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.