గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు తెదేపా నాయకులు విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. లాక్డౌన్లో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లోని పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఆహారం పంపిణీ చేశారు.
ఇదీ చూడండి:చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నేతలు, ప్రముఖులు