రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో రంజాన్ తోఫా, మౌజాన్ లకు నగదు సాయం చేశారు.
గుంటూరు నల్లచెరువులోని పలు మసీదుల్లోని మౌజన్, ఇమామ్ లకు ఈ సాయాన్ని అందించారు. అనంతరం నల్లచెరువు పరిధిలోని ముస్లింకు తోఫా అందచేశారు.
ఇదీ చదవండి: