ETV Bharat / state

'విద్యారంగ అభివృద్ధి తెదేపా ప్రభుత్వం కృషి చేసింది' - maddali giridhar

విద్యారంగ అభివృద్ధికి గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ స్పష్టం చేశారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు.

విద్యారంగ అభివృద్ధి తెదేపా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది
author img

By

Published : Jun 25, 2019, 8:48 PM IST

విద్యారంగ అభివృద్ధి తెదేపా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది

గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపినవారికి బహుమతులు ప్రదానం చేశారు. ఇదే కార్యక్రమంలో... భగవద్గీత తాళపత్ర గ్రంథాన్ని ఆవిష్కరించారు. విద్యారంగం అభివృద్ధికి గత ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. పురపాలక పాఠశాలలు సైతం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడేలా తీర్చిదిద్దామని చెప్పారు. ప్రభుత్వాలు కల్పిస్తోన్న ప్రోత్సాహకాలను విద్యార్థులు వినియోగించుకోవాలని.... వాటి ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని కోరారు.

ఇదీ చదవండి

నాకొద్దీ పద్మశ్రీ అవార్డు... అన్నదాత దీనగాధ..!

Intro:Ap_Vsp_61_25_YCP_On_Praja_Vedhika_Ab_C8

Body:ప్రజా వేదిక కూల్చివేతపై తెలుగుదేశం పార్టీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేయడం మానుకోవాలని వైకాపా యువజన విభాగం విశాఖ నగర అధ్యక్షుడు రాజీవ్ గాంధీ అన్నారు ప్రజా వేదిక అక్రమ కట్టడం కాబట్టే కూల్చివేయడం జరిగిందని దానికి రాజకీయ రంగు పులిమి తెదేపా పై కక్ష సాధింపు చర్య చేస్తున్నట్లు గా చిత్రీకరించడం సమంజసం కాదని కొండ రాజీవ్ తెలిపారు తెదేపాపై నిజంగా కక్ష సాధింపు చర్యకు పాల్పడినట్లు అయితే అసలు తెదేపాకు ప్రతిపక్ష హోదాయే ఉండేది కాదని ఎద్దేవా చేశారు ఇప్పటికే తెదేపా నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు వైకాపా లోకి వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని అయినప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని స్పష్టం చేశారు మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలన్నీ అనుకున్న సమయం కంటే ముందుగా అమలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొండ రాజీవ్ గాంధీ పేర్కొన్నారు ఇప్పటికైనా తెదేపా నాయకులు ప్రజా వేదిక పై రాద్ధాంతం చేయడం మానేసి పరిపాలనా పరంగా తగు సూచనలు చేయాలని కోరారు
---------
బైట్ కొండ రాజీవ్ గాంధీ వైకాపా యువజన విభాగం విశాఖ నగర అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.