ETV Bharat / state

'కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఉన్నంతకాలం తెదేపాకు ఏమీ కాదు'

author img

By

Published : Dec 16, 2019, 2:17 PM IST

నిబద్ధత గల నాయకులు, కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి ఏమీ కాదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గుంటూరు తెదేపా కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత యడ్లపాటి వెంకట్రావు 101వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపాకు యడ్లపాటి చేసిన సేవల గురించి ఆనందబాబు వివరించారు.

tdp-ex-minister-nakka-anandbabu
tdp-ex-minister-nakka-anandbabu
'కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఉన్నంతకాలం తెదేపాకు ఏమీ కాదు'

'కష్టపడే నాయకులు, కార్యకర్తలు ఉన్నంతకాలం తెదేపాకు ఏమీ కాదు'

ఇదీ చూడండి:

మీకు నచ్చిన పింఛన్ ఎంచుకోవచ్చు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.