ఇవీ చదవండి.... 'ఛలో పల్నాడు-సేవ్ డెమోక్రసీ' ఎందుకు..!
'పల్నాడులో శాంతిభద్రతలు రక్షించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం' - ap news time
పల్నాడులో శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహించారు. వైకాపా దాడుల్లో గాయపడ్డవారికి తెదేపా అండగా ఉంటుందని భరోసా నిచ్చారు.
'పల్నాడులో శాంతిభద్రతలు రక్షించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం'
వైకాపా దాడుల బాధిత కుటుంబాలకు తెదేపా అండగా ఉందని ఆ పార్టీ నేతలు భరోసానిచ్చారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో.. పల్నాడు శాంతిభద్రతల విషయమై ఆందోళన వెలిబుచ్చారు. దాడుల నియంత్రణకు భవిష్య కార్యాచరణ రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రశాంత వాతవరణం సృష్టించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు..తెదేపా అధినేత చంద్రబాబు స్వయంగా పరామర్శించే అవకాశముందని..పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే లు కొమ్మాలపాటి శ్రీధర్, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.
ఇవీ చదవండి.... 'ఛలో పల్నాడు-సేవ్ డెమోక్రసీ' ఎందుకు..!
Intro:AP_TPT_31_27_CI meet_Avb_AP10013 వినాయక చవితి ఉత్సవాలు అనుమతులు తప్పనిసరి సిఐ శివ కుమార్ రెడ్డి.
Body:వినాయక చవితి ఉత్సవాలు విగ్రహాల ఏర్పాటు అనుమతులు తప్పనిసరి ఏర్పేడు సి ఐ శివ కుమార్ రెడ్డి తెలిపారు. ఏర్పేడు పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాలకు విధిగా పోలీసులు అనుమతి పొందాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఇసుక అనుమతి వచ్చేంతవరకు స్వర్ణముఖి నదిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని హెచ్చరించారు .ఎర్రచందనం అక్రమ రవాణా గురించి ఎప్పటికప్పుడు స్థానికులు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ప్రమాదాల నివారణకు విధిగా వాహనచోదకులు నిబంధనలు పాటించాలని సూచించారు.
Conclusion:నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు ఏర్పేడు సీఐ శివ కుమార్ రెడ్డి .ఈటీవీ భారత్ , శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం, 8008574559.