ఇదీ చదవండి..
సంక్షేమ పథకాలే ప్రచార అజెండా: డొక్కా - గుంటూరు జిల్లా
ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ గుంటూరు జిల్లా కాకుమానులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్
తెదేపా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలనే అజెండాగా చేసుకొని... ప్రజల్లోకి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుదేనని డొక్కా చెప్పారు. ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తెదేపా కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి..
Saharanpur (UP), Mar 25 (ANI): Congress leader and party's Saharanpur candidate Imran Masood on Monday responded on Uttar Pradesh Chief Minister Yogi Adityanath's remarks on him. Seeking evidence of liking him with the Pakistani terrorist Masood Azhar, he said, CM Yogi cannot raise question on anybody's patriotism. "If this country needs my head, then I will sacrifice myself for this nation, Bharat Mata is as much mine as him" said Masood. Denying any legal action against the UP CM, Masood asserted that "Masood Azhar is India's enemy and he should be killed, why UP CM is using Azhar's name to reap political benefits. If you are talking about Osama Bin Laden then kill Azhar like him, like America did." On March 24, UP CM linked Congress candidate Imran Masood to Pakistani terrorist Masood Azhar during a rally in Saharanpur.