తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ధూళిపాళ్ల అవినాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అవినాష్‌ను అరెస్టు చేసి మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టారని వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు.
ఇవీ చదవండి...అన్నీ ఉన్న అమరావతి తరలింపు ఎందుకు?