ETV Bharat / state

అమరావతిపై హైకోర్టు ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

SC REJECT COMPLETE STAY ON HIGHCOURT ORDERS ON AMARAVATI

author img

By

Published : Nov 28, 2022, 1:16 PM IST

Updated : Nov 28, 2022, 1:59 PM IST

13:11 November 28

ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

SC REJECT COMPLETE STAY ON HIGHCOURT ORDERS ON AMARAVATI : రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాలపరిమితికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. నెలరోజుల్లో కొన్ని పనులు, ఆరు నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న పరిమితులపై స్టే ఇచ్చింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. జనవరి 31లోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 31న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 28, 2022, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.