ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట విద్యార్థుల ఆందోళన - midday meals

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పథకాన్ని కొనసాగించాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.

గుంటూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థినుల ఆందోళన
author img

By

Published : Jul 4, 2019, 7:39 PM IST

గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీనిని కేవలం పథకంలా మాత్రమే చూడకుండా... అక్షరాస్యతను పెంచే అంశంలా పరిగణలోకి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి భగవాన్ దాస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని.. వీరికి మధ్యాహ్న భోజనం నిలిపివేయటం సరికాదన్నారు. విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తూ విద్యానభ్యసించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Ratnagiri (Maharashtra), July 03 (ANI): Rescue operation stopped for the day. Bodies of 13 people were recovered by civil administration after Tiware Dam in Ratnagiri breached on Wednesday, causing a flood-like situation in 7 downstream villages. 11 people are still missing. 12 houses near the dam have been washed away. The search operation will continue tomorrow. A team of National Disaster Response Force (NDRF), police and volunteers are present at the spot.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.