.
student suicide attempt: చిలకలూరిపేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం - GUNTUR STUDENT SUICIDE ATTEMPT NEWS
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉరేసుకున్నాడు. ఫీజు కోసం విద్యాసంస్థ ఒత్తిడి చేసిందంటున్న బంధువులు ఆరోపిస్తున్నారు. కళశాల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఉరివేసుకున్నాడని వారు చెబుతున్నారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
student suicide attempt in chilakaluripeta
.