ETV Bharat / state

అవినీతిని అరికట్టేలా చర్యలు: విజిలెన్స్ ఎస్పీ - Steps to curb

అవినీతి అరికట్టేలా చర్యలు తీసుకుంటామని గుంటూరు విజిలెన్స్ నూతన ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. విజిలెన్స్ కార్యాలయంలో  ఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

విజిలెన్స్ ఎస్పీ
author img

By

Published : Jun 25, 2019, 12:04 AM IST

విజిలెన్స్ ఎస్పీ

గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా జాషువా బాధ్యతలు స్వీకరించారు. అవినీతిని అరికట్టేలా వివిధ ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేలా నిఘా పర్యవేక్షణ, అమలు విభాగాన్ని పటిష్టం చేస్తామని జాషువా స్పష్టం చేశారు. ఆహార కల్తీ, ఇతర సమస్యల పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.

విజిలెన్స్ ఎస్పీ

గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా జాషువా బాధ్యతలు స్వీకరించారు. అవినీతిని అరికట్టేలా వివిధ ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేలా నిఘా పర్యవేక్షణ, అమలు విభాగాన్ని పటిష్టం చేస్తామని జాషువా స్పష్టం చేశారు. ఆహార కల్తీ, ఇతర సమస్యల పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.

ఇదీచదవండి

పారిశుద్ధ్య కార్మికులకు భారీగా వేతనాల పెంపు

Intro:AP_GNT_71_24_PEETALAPI_AGINA_PELLI_VADUVU_BANDUVULU_POLICELAKU_FIRYADU_AVB_C12

నోట్ సార్ ఈవార్తకు సంబంధించిన విజువల్స్ ఈటీవీ ftp కి పంపాను గమనించగలరు.


Body:ఆధార్ కార్డులో కులం పేరు లేదంటూ పెళ్లి కుమారుని బంధువులు పెళ్లికి నిరకరించగా పీటలపైన వివాహం ఆగిపోయిన ఉదంతం పై పోలీసులకు ఫిర్యాదు అందిన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరులో చోటుచేసుకుంది. క్రోసూరు పోలీసులు, వధువు బంధువులు తెలిపిన కథనం ప్రకారం క్రోసూరు మండలం గాదేవారిపాలెంకి చెందిన యువతికి సత్తెనపల్లి మండలం గుడిపూడి కి చెందిన యువకుడితో ఈ నెల 22న వివాహం నిశ్చయము అయింది. పెదకాకాని శివాలయంలో శనివారం నాడు వివాహం జరవుటానికి ఇరు కుటుంబాలు నిర్ణయించి బందువలంతా అక్కడికి చేరుకోగా, ఆధార్ కార్డులో వధువు తండ్రి కులం లేదన్న సాకుతో పెళ్లి కొడుకు బంధువులు, కుటుంబ సభ్యులు పీటలపైన పెళ్లిని ఆపేశారు. తమకులం కాదంటూ వివాహం జరపడానికి నిరాకరించారు. ఈ విషయమై నివ్వెరపోయిన బాధిత యువతి తల్లి దండ్రులు తమకు న్యాయంనుంచేయాలంటూ సోమవారం క్రోసూరు si జనార్దన్ కు ఫిర్యాదు అందించారు.. తమకు న్యాయం చేసి పెళ్లి జరిగేలా చూడాలని కోరారు.. ఈ విషయం పై పూర్తి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

బైట్స్
1 బాధిత యువతి బంధువు.
2 బాధిత యువతి బంధువు.


Conclusion:AP_GNT_71_24_PEETALAPI_AGINA_PELLI_VADUVU_BANDUVULU_POLICELAKU_FIRYADU_AVB_C12
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.