లావు వెంకటేశ్వర రావు, కల్లూరి నాగేశ్వర రావు కళాపరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాలను దృశ్యరూపంలో కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ పోటీలో ప్రపంచీకరణ పేరుతో తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోకుండా విదేశాలకు పిల్లలు వెళితే ఆ వృద్ధులు పడే ఇబ్బందులను చూపిన ఆతిథ్యం నాటిక మొదటి బహుమతి గెలుచుకుంది.
ఆకట్టుకున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలో వరగానిలో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు జరిగాయి. ఆతిథ్యం నాటిక మొదటి బహుమతి గెలుచుకుంది.
రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
లావు వెంకటేశ్వర రావు, కల్లూరి నాగేశ్వర రావు కళాపరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానిలో జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవాలను దృశ్యరూపంలో కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ పోటీలో ప్రపంచీకరణ పేరుతో తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోకుండా విదేశాలకు పిల్లలు వెళితే ఆ వృద్ధులు పడే ఇబ్బందులను చూపిన ఆతిథ్యం నాటిక మొదటి బహుమతి గెలుచుకుంది.
Intro:ap_cdp_16_06_belt_shops_dhadulu_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
కడప జిల్లాలో గొలుసు దుకాణాలు నిర్మూలనకు శ్రీకారం చుట్టామని ఎక్సైజ్ అధికారి మునిస్వామి తెలిపారు. కొన్ని గ్రామాలను కానిస్టేబుళ్లు దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో గొలుసు దుకాణాలు లేకుండా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కడప ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం దుకాణదారులతో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. వారికి పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. అధిక సంఖ్యలో మద్యం విక్రయించరాదని, పొరపాటున ఎవరైనా గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే దుకాణాల లైసెన్స్ తో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జిల్లా కావడంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచే దాడులకు శ్రీకారం చుడతామని చెప్పారు. గొలుసు దుకాణాలపై ప్రభుత్వం కఠినతరంగా ఉందని తెలిపారు.
byte: మునిస్వామి, ఎక్సైజ్ అధికారి, కడప.
Body:గొలుసు దుకాణాలు దాడులు
Conclusion:కడప