ETV Bharat / state

' ప్రచారానికి రాని అభ్యర్థి- శ్రేణుల ఫిర్యాదు' - శ్రీరామ్ మాల్యాద్రి

తెదేపా అధిష్ఠానం తాడికొండ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీరామ్ మాల్యాద్రిని ప్రకటించి... 4రోజులు గడుస్తోన్న ఇంతవరకు ప్రచారం నిర్వహించలేదు. ఆయన ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేలా చూడాలని తెదేపా కార్యకర్తలు ఎంపీ గల్లా జయదేవ్‌ను కోరారు.

'ప్రచారానికి పంపండి'
author img

By

Published : Mar 19, 2019, 6:27 AM IST

Updated : Mar 19, 2019, 7:21 AM IST

'ప్రచారానికి పంపండి'
తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తాడికొండ ఎంపీ అభ్యర్థిగా శ్రీరామ్ మాల్యాద్రిని ఎంపిక చేయడం జరిగింది. అభ్యర్ధిని ప్రకటించి 4 రోజులు గడుస్తున్నా ఆయన ఇంతవరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. మాల్యాద్రి, ఎంపీ గల్లా జయదేవ్ తాడికొండలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేయాలనీ తాడికొండ కార్యకర్తలు వారిని కోరారు. తాడికొండ నియోజకవర్గానికి ప్రకటించిన మాల్యాద్రిని మారుస్తారన్న సమాచారంతో ప్రజలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమకు శ్రీరాం మాల్యాద్రినే కావాలని అయన ద్వారానే నియోజకవర్గం అభివృద్ధి చేకూరుతుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తంచేశారు.

''పోలవరం ఆపేందుకు జగన్, కేసీఆర్​ కుట్రలు''

AP Video Delivery Log - 1500 GMT News
Monday, 18 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1443: US TX Petrochemical Fire Must credit KTRK, No Access Houston, no use US Broadcast Networks 4201513
Crews fight blaze at Texas petrochemicals plant
AP-APTN-1439: Netherlands Shooting 8 AP Clients Only 4201511
Police search buildings in hunt for Utrecht suspect
AP-APTN-1419: STILL Netherlands Shooting Police Mandatory Credit 4201501
Police name man linked to Utrecht shooting
AP-APTN-1340: UK Brexit Analyst AP Clients Only 4201500
Analyst: PM May faces uphill struggle over Brexit
AP-APTN-1318: Netherlands Shooting Rutte No access Netherlands, Luxembourg 4201492
Dutch PM: 'very worried' after Utrecht shooting
AP-APTN-1312: WBank Netanyahu AP Clients Only 4201493
Netanyahu visits Palestinian attack site
AP-APTN-1302: Netherlands Shooting 6 AP Clients Only 4201490
One dead, several injured after tram shooting
AP-APTN-1302: Netherlands Shooting 7 AP Clients Only 4201491
Armed police enter building after Utrecht shooting
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 19, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.