ETV Bharat / state

గుంటూరు జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పర్యటించారు. నడికుడిలో పిల్లల పార్కు, హమాలీల విశ్రాంతి గది, సిబ్బంది క్వార్టర్లను ప్రారంభించారు.

South Central Railway GM tour in Guntur district
గుంటూరు జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన
author img

By

Published : Mar 4, 2021, 11:27 AM IST

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా గుంటూరు జిల్లాలో పర్యటించారు. మాచర్ల, నడికుడి, బెల్లంకొండ, సత్తెనపల్లి, మంగళగిరి రైల్వేస్టేషన్​లో సుదుపాయాలను పరిశీలించారు. పలు చోట్ల వంతెనలు, మలుపులు, ఎల్​సీ.గేట్ క్రాసింగ్ పాయింట్లను జీఎం భద్రత కోణంలో తనిఖీ చేశారు. నడికుడిలో పిల్లల పార్కు, హమాలీల విశ్రాంతి గది సిబ్బంది క్వార్టర్లను జీఎం ప్రారంభించారు.

బెల్లకొండ రైల్వే స్టేషన్​లో మొక్కలు నాటారు. పలుచోట్ల ప్రయాణికులు కల్పిస్తున్న సదుపాయలు, పరిశుభ్రతకు సంబంధించి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని జీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

ముగిసిన పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.