కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సంగీతదర్శకుడు, గాయకుడు పవన్ ఓ పాట పాడారు. ఈ వైరస్ ఎంత ప్రమాదకారో వివరిస్తూ... దాన్నుంచి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను తన పాట ద్వారా చాటిచెప్పారు. పవన్ తనే రాసి, స్వరాలు సమకూర్చటంతో పాటు పాట కూడా స్వయంగా పాడారు. కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు ఈ గీతాన్ని అంకితం చేస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి...కరోనా మహామ్మారి కట్టడికి... గుర్రంపై స్వారీ