![chiranjeevi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-1.jpg)
జీవితంలో అనుభవం సాధించిన పెద్దవారు చిన్నవారికి సలహాలు సూచనలు చేయడం కామన్ వాటిని కొందరు స్వీకరిస్తారు మరికొందరు లైట్ తీసుకుంటారు
![chiranjeevi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-11.jpg)
అది వారి వారి పరిస్థితులు ఆలోచనా విధానంపై డిపెండ్ అవుతుంది
![chiranjeevi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-3.jpg)
అయితే ఎవ్వరు చెప్పినా వినని వ్యక్తి ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోని ఆ వ్యక్తి మరొకరు చెబితే విన్నాడంటే వారి మధ్య అంతకు మించిన బాండింగ్ ఉందని అర్థం
![shivaji raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-4.jpg)
అలాంటి బంధం చిరంజీవికి తనకు మధ్య ఉందని చెబుతున్నారు నటుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా
![shivaji raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-9.jpg)
మెగాస్టార్ చిరంజీవి ఒక సూచన చేశారని దాన్ని 22 ఏళ్లుగా పాటిస్తూ దూరంగా ఉన్నాని చెప్పారు శివాజీ రాజా
![shivaji raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-10.jpg)
ఇన్నేళ్ల కాలంలో ఆ వైపు వెళ్లలేదని కనీసం కన్నెత్తి కూడా చూడలేదని చెప్పారు
![shivaji raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-8.jpg)
ఇలా తాను ఒక్కడిని మాత్రమే ఉన్నానని చెప్పారు శివాజీ రాజా
![shivaji raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-6.jpg)
మెగాస్టార్‌కు తనకు మధ్య అన్నాదమ్ముల రిలేషన్ ఉంది అది ఓ సాధారణ బంధంలా కాకుండా గుండెల్లో నిలిచిన బంధం అంటారు శివాజీరాజా
![shivaji raja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-4.jpg)
ఈ కారణంగానే చిరంజీవి చెప్పిన మాటను తుచ తప్పకుండా 22 ఏళ్లుగా పాటిస్తున్నట్టు చెప్పారు శివాజీ
![chiranjeevi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16876189_chiru-2.jpg)
మరి ఇంతకీ ఆ విషయం ఏంటో స్వయంగా ఆయన మాటల్లోనే వినండి
- " class="align-text-top noRightClick twitterSection" data="">