ETV Bharat / state

రేపు అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపు.. 144 సెక్షన్ విధింపు

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ అసెంబ్లీ ముట్టడికి  పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు

Section 144 has been imposed by police in the Amravati area of ​​the capital.
author img

By

Published : Jul 29, 2019, 2:59 PM IST

ఎస్సీ వర్గీకరణ కోరుతూ రేపు అసెంబ్లీ ముట్టడికి ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమలు చేస్తున్నారు. మంగళగిరి, తుళ్లూరు, మందడం ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సచివాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఆందోళకారులను అడ్డుకునేందుకు పోలీసులు అధికసంఖ్యలో బందోబస్తు నిర్వహించనున్నారు.

ఇదిచూడండి.ఖర్జూర తోటను పరిశీలించిన కలెక్టర్

Intro:AP_RJY_86_29_konda_cholava_Samcharam_imege_AP10023
ETV Bharat:Satyanarayana(RJY CITY)
East Godavari.
( )తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో ఇటీవల కాలంలో కొండ చిలువలు హల్చల్ చేస్తున్నాయి. 3 రోజుల క్రితం ఇదే గ్రామంలో త్రాగు నీటి బావిలో ఒక కొండచిలువను హతమార్చిన సంఘటన మరువకముందే ఈ రోజు మరో కొండచిలువ దర్శనమిచ్చింది.

ఎప్పటి లాగే విధులకు హాజరయిన అడ్డతీగల ఎమ్మార్వో కార్యాలయంలో సిబ్బంది భయాందోళనుకు గురయ్యారు. కార్యాలయం ప్రాగంణంలో ఈ రోజు ఉదయం కొండలచిలువ కనిపించడంతో స్థానికుల సహాయంతో కొండచిలువను హతమార్చారు. వర్షాల కారణంగా విష సర్పాలు గ్రామాలలోకి రావడంతో గ్రామస్తులు భయం గుప్పెట్ళో బ్రతుకుతున్నారు.Body:AP_RJY_86_29_konda_cholava_Samcharam_imege_AP10023Conclusion:AP_RJY_86_29_konda_cholava_Samcharam_imege_AP10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.