ETV Bharat / state

మైలవరంలో రెండో రోజు లాక్​డౌన్ - కృష్ణా జిల్లా మైలవరంలో లాక్​డౌన్

లాక్​డౌన్ సందర్భంగా కృష్ణా జిల్లా మైలవరంలో రెండో రోజున పోలీసులు అన్ని దుకాణాలను మూసి వేయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్​డౌన్​కి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

second day lock down in mylavaram
మైలవరంలో రెండో రోజు లాక్​డౌన్
author img

By

Published : Mar 23, 2020, 2:20 PM IST

మైలవరంలో రెండో రోజు లాక్​డౌన్

ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైలవరంలో పోలీసులు నిత్యావసర వస్తువుల విక్రయించే దుకాణాలు మినహా అన్ని దుకాణాలను మూసి వేయించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్​డౌన్​కి సహకరించి కరోనా వ్యాధిని తరిమికొట్టాలని మైక్​ల ద్వారా ప్రచారం చేయించారు. వ్యాధి సోకిన వారికి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ చల్లించారు.

ఇదీ చదవండి: 'లాక్​డౌన్​.. ఎవరూ బయటకు రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.