గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ శనివారం పర్యటించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, పానకాల నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో అధికారులు, అర్చకులు నిమ్మగడ్డ రమేశ్‌కు సాదర స్వాగతం పలికారు. స్వామి వారికి నిమ్మగడ్డ రమేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పానకాల స్వామిని దర్శించుకొని పానకం స్వీకరించారు.
ఇదీ చదవండి