ETV Bharat / state

'ఉపాధ్యాయులు కులం పేరుతో దూషిస్తున్నారు' - Abuse with cast

కుల రహిత సమాజం కోసం ఎలా పోరాడాలో చెప్పాల్సిన ఉపాధ్యాయులే...కులం పేరుతో దూషిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రావెల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.

ఉపాధ్యాయులు కులం పేరుతో దూషిస్తున్నారు
author img

By

Published : Jun 20, 2019, 5:51 PM IST

ఉపాధ్యాయులు కులం పేరుతో దూషిస్తున్నారు

గుంటూరు జిల్లా రావెలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరసనకు దిగారు. కులం పేరుతో ప్రధానోపాధ్యాయుడుతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు దూషిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. నిరసనలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

ఉపాధ్యాయులు కులం పేరుతో దూషిస్తున్నారు

గుంటూరు జిల్లా రావెలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు నిరసనకు దిగారు. కులం పేరుతో ప్రధానోపాధ్యాయుడుతో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు దూషిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. నిరసనలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.

ఇదీచదవండి

నా వారసుడ్ని పార్టీ నిర్ణయిస్తుంది: రాహుల్

Intro:Ap_vsp_46_20_cheraku_sahaya_comishner_intre_view_pkg_ab_c4
విశాఖ జిల్లాలో నాలుగు సహకార చక్కెర కర్మాగారాలు ఉన్నాయి 2018 -19 సీజన్లో నాలుగు చక్కెర కర్మాగారాల్లో క్రషింగ్ ముగిసింది అయితే రైతులకు పూర్తిస్థాయిలో నగదు చెల్లించలేదు తుమ్మపాల చక్కెర కర్మాగారం అయితే రైతులకు ఒక్క రూపాయి కూడా చెల్లింపు జరగలేదు సహకార చక్కెర కర్మాగారాల్లో రాష్ట్రంలోనే ముందున్న గోవాడ చక్కెర కర్మాగారం సైతం రైతులకు బకాయిలు పడింది గత ఏడాదితో పోలిస్తే జిల్లాలోని కర్మాగారాలు గానుగ బాగానే ఆడిన రికవరీ శాతం మాత్రం తగ్గిపోయింది ఫలితంగా పంచదార ఉత్పత్తి తగ్గింది కేంద్ర ప్రభుత్వం పంచదార ధర పెంచింది అయినా కర్మాగారాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు విశాఖ జిల్లాలోని సహకార చక్కెర కర్మాగారాలు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను పరిస్థితి పంచదార ధరలు అమ్మకాలు వంటి అంశాలపై చెరకు సహాయ కమిషనర్ జీవీవీ సత్యనారాయణ ఈటీవీ భారత్ తో మాట్లాడారు


Body:కర్మాగారాలకు చెరుకు సరఫరా చేసిన 15 రోజుల లోపు రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది గోవాడ లో ట న్నుకి రూ 2681 ఇతర కర్మాగారాలు రూ 2612 చెల్లించాలి తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు గోవాడ రూ 36.91 కోట్లు, ఏటికొప్పాక 4.85 కోట్లు, తాండవ 4.16 కోట్ల బకాయిలు రైతులకు చెల్లించాలి. ఎన్సీడీసీ నుంచి ఏటి కొప్పాక కు 23 కోట్లు, తాండవ కు 21 కోట్లు నిధులు రావాల్సి ఉంది ఇది వచ్చిన వెంటనే రైతులకు బకాయిలు చెల్లిస్తామని చెరకు సహాయ కమిషనర్ తెలిపారు. గోవాడ కర్మాగారంలో 4.34 లక్షల పంచదార బస్తాలు నిల్వ ఉన్నాయి. వాటిని అమ్మి డబ్బులు చెల్లిం చే ప్రక్రియ చేపడుతున్నారు తుమ్మపాల కు గత ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించేందుకు 5 కోట్లు మంజూరు చేసింది ఇవి చెల్లింపులు సాధ్యమవుతాయి గతంతో పోల్చుకుంటే ఏటికొప్పాక మినహా అన్ని కర్మాగారాలు గానుగాట బాగానే ఆడాయి గోవాడ 38000 తాండవ 2000 టన్నులు అదనంగా ఆడాయి ఏటికొప్పాక 900 ట న్నులు తక్కువ ఆడింది. రికవరీ విషయానికొస్తే అన్ని కర్మాగారాలోను తగ్గాయి. తుమ్మపాల చక్కెర కర్మాగారం గత మూడేళ్ళుగా మూతపడి తెరవడంతో పరికరాలు బాగా దెబ్బతిని 5.12 శాతం రికవరీ వచ్చింది.


Conclusion:బైట్1 జీ వి వి సత్యనారాయణ చెరకు సహాయ కమిషనర్ అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.