ETV Bharat / state

బాలికల వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - shamul

ప్రత్తిపాడులో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు.

కలెక్టర్
author img

By

Published : Aug 24, 2019, 11:51 PM IST

బాలికల వసతి గృహంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. బాలికలు చేతులు కడుక్కునే చోట పైపులు, మరుగుదొడ్ల వద్ద లైట్లను ఏర్పాటు చేయాలని వార్డెన్ సుజాతను ఆదేశించారు. చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి.

కన్నుల పండువగా కృష్ణాష్టమి వేడుకలు

Intro:tadikonda

Body:గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం లోని మేడికొండూరు ఫిరంగిపురం మండలం వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్ guntur rdo భాస్కర్ రెడ్డి వాలంటీర్లకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఫిరంగిపురం మేడికొండూరు చెందిన తహశీల్దార్ల సుజాత సాంబశివరావు ఎంపీడీవోలు శివ ప్రసాద్ ప్రసాద్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు

Conclusion:770288840
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.