ETV Bharat / state

సత్తెనపల్లిలో సై అంటున్న ఇరువురు నేతలు

సత్తెనపల్లిలో కోడెల శివప్రసాదరావు, అంబటి రాంబాబు  ఢీ అంటే ఢీ అంటున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : Mar 18, 2019, 7:48 PM IST

కోడెల శివప్రసాదరావు
కోడెల శివప్రసాదరావు
సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నుంచి సభాపతి కోడెల శివప్రసాదరావు... అదేవిధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇరువురు పోటీపడగా సభాపతి కోడెల 1000 లోపు ఓట్లతో గెలుపొంది రెండోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నెల 22న సభాపతి కోడెల నామినేషన్ దాఖలు చేస్తుండగా, 23వ తేదీ వైసీపీ నుంచి అంబటి రాంబాబు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. నామినేషన్​ సమయంలో తమ బలాలను నిరూపించుకునేందుకు కార్యకర్తలు నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కంటే అదనంగా 15 వేల మెజార్టీ తెచ్చుకోవాలని సభాపతి వ్యూహరచన చేస్తుంటే... ఈసారి ఎలాగైనా 20 వేల మెజారిటీతో గెలవాలని వైసీపీ అభ్యర్థి రాంబాబు వ్యూహాలు రచిస్తున్నారు. నామినేషన్​కుముందే అభ్యర్థులు ప్రచార హోరు సాగిస్తూ వ్యూహప్రతివ్యూహాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు.

New Delhi, Mar 11 (ANI): Minister of States for External Affairs VK Singh on Monday said that the IAF strike on a Jaish-e-Mohammad camp in Pakistan's Balakot on February 26, was a decisive step and paradigm shift reflecting that India can go to any extent to fight against terrorism. He said, "The air strike was a decisive decision of the government which is a paradigm shift that India can go to any extent to fight against terrorism. Every citizen of the country has appreciated this". Expressing his confidence on the voters of his constituency, he said, "The image of Ghaziabad has improved. People will vote in even greater number this time. Anyone who thinks for the betterment of the country will vote for the BJP. The election commission on Sunday announced the schedule for the Lok Sabha Elections. The dates for the seven phases are April 11, 18, 23, 29, May 06, 12 and 19. Counting of votes will be done on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.