ETV Bharat / state

బంధువుల ఇంటికి వచ్చిన దర్శకుడు అనిల్​ రావిపూడి - latest news of sarileru nikevaru movie team

సరిలేరు నీకెవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు వచ్చారు. బంధువుల ఇంటికి వచ్చిన ఆయన తన కెరీర్​లోనే ఇంత మంచి హిట్ సినిమా ఇచ్చిన హీరో మహేష్ బాబును ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఎఫ్​2తో రూ.80 కోట్లు షేర్​ రాగా ఈ చిత్రంతో రూ.130 కోట్లు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

sarileru nikevvaru movie director came to guntur dst chilakalori peta
సరిలేరు నీకెవ్వరూ సినిమా పై హర్షం వ్యక్తం చేస్తున్న దర్శకుడు అనీల్
author img

By

Published : Feb 1, 2020, 3:22 PM IST

సరిలేరు నీకెవ్వరు విజయంపై దర్శకుడి హర్షం

సరిలేరు నీకెవ్వరు విజయంపై దర్శకుడి హర్షం

ఇదీ చూడండి:

టాప్​ గేర్​లో పవన్​.. 30 రోజుల్లో మూడో సినిమా ప్రకటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.