ETV Bharat / state

'5ఏళ్లలో డబ్బు రెట్టింపంటూ,సహారా మోసం చేసింది' - సహారా భాధితులు

సహార ఆర్ధిక సంస్థపై గుంటూరు జిల్లాలో వందలాది బాధితులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఐదేళ్లలో రెట్టింపు సొమ్ము వస్తుందని తమ వద్ద నుంచి డిపాజిట్లు సేకరించిన ఏజెంట్లు, ఇప్పుడు ముఖం చాటేశరని ..తమ డబ్బులు ఇప్పించాలని వారు విజ్ఞప్తులు ఇచ్చారు.

5 ఏళ్లలో డబ్బు రెట్టింపన్నారు..మోసం చేశారు
author img

By

Published : Sep 18, 2019, 5:57 PM IST

5 ఏళ్లలో డబ్బు రెట్టింపన్నారు..మోసం చేశారు

వందలాది సహారా బాధితులు గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. కూలి పనులు చేసుకుంటూ కూడబెట్టుకొన్న డబ్బులను డిపాజిట్ల పేరుతో తీసుకుని మోసం చేశారని వారు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యాక్రమంలో ఫిర్యాదు చేశారు. ఐదేళ్లలో సొమ్ము రెట్టింపు అవుతుందని చెప్పిన వారు, ఏడేళ్లు అవుతున్నా తమ సొమ్ముపై ఎవరు మాట్లాడటం లేదని ఆరోపించారు. డబ్బు దాచుకునేందుకు బ్యాంకులు, పోస్టాఫీసులు ఉన్నా, సహార ఏజెంట్ల మాటలు విని తాము మోసపోయామని..తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.

ఇదీ చూడండి:

రూ.278 కోట్ల ఈ బిజ్​ కంపెనీ ఆస్తులు జప్తు

Intro:జాతీయ రహదారిపై శిశువుకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ..Body:తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై మతిస్థిమితం లేని మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.. పోలీసులు జాతీయ రహదారి డివైఫర్ పై పెట్టిన stopper స్టాండు నీడలో పురుటి నొప్పులు పడుతున్న మహిళకు స్థానిక మహిళలు 108 సిబ్బంది సహకరించారు.. ప్రస్తుతం ప్రత్తిపాడు chc లో తళ్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు... శ్రీనివాస్ ప్రత్తిపాడు 617...ap10022....ప్రవీణ్ ejsConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.