గుంటూరు జిల్లా సత్తెనపల్లి గుడిపూడి గ్రామంలో పసుపు కుంకుమ కింది పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు, వృద్ధులకు చెక్కులు, పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న చంద్రబాబుకే మళ్లీ ఓటు వేయాలని సూచించారు.
చంద్రబాబుకే మన ఓటు: సభాపతి కోడెల - undefined
గుంటూరు జిల్లా సత్తెనపల్లి గుడిపూడి గ్రామంలో పసుపు కుంకుమ కింది ఫించన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
sabhapati kodela at sattennapalli
గుంటూరు జిల్లా సత్తెనపల్లి గుడిపూడి గ్రామంలో పసుపు కుంకుమ కింది పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. సభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు, వృద్ధులకు చెక్కులు, పెన్షన్లు పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న చంద్రబాబుకే మళ్లీ ఓటు వేయాలని సూచించారు.
sabhapati kodela at sattennapalli
sabhapati kodela at sattennapalli
Intro:AP_GNT_66_02_PINCHANLA_PAMPINILI_SABHAPATI_KODELA_AVBB_G3 గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా శనివారం పింఛన్లు డోక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సభాపతి కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు వృద్ధులకు చెక్కులు పెన్షన్లు పంపిణీ చేశారు అన్యాయంగా గురించిన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాట వస్తున్నాడని మళ్లీ మన ఓటు ఆయనకే వేయాలని సూచించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రం గురించి చెప్పిందని రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి న కాంగ్రెస్ ఇలాంటి పొరపాటు చెప్పాము మోడీ ఆయన మద్దతుదారులకు అదే గతి పట్టించాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతిపక్షాలు పసుపు కుంకుమ ఫంక్షన్లలోనూ రాజకీయాలు చేస్తున్నాయని అలాంటివారిని చీపురుతో తరిమికొట్టాలని ఆయన ప్రశ్నించారు . తొలుత గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు
Body:బైట్స్ ఉన్నాయి పేర్లు కూడా చెప్పారు గమనించగలరు
Conclusion:గుంటూరు జిల్లా సత్తెనపల్లి విజయ్ కుమార్ 9440740588
Body:బైట్స్ ఉన్నాయి పేర్లు కూడా చెప్పారు గమనించగలరు
Conclusion:గుంటూరు జిల్లా సత్తెనపల్లి విజయ్ కుమార్ 9440740588