ETV Bharat / state

ఎమ్మెల్యే మనుషులమంటూ..వ్యాపారి ఇంటిపై దాడి!

author img

By

Published : Oct 18, 2019, 6:08 PM IST

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదంలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి దిగారని బ్రాడీపేటలో నివాసముంటున్న వ్యాపారీ కబ్బారావు ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగినట్లు ఆయన ఆరోపించారు.

వ్యాపారి కబ్బారావు ఇంటిపై
వ్యాపారి కబ్బారావు ఇంటిపై ఎమ్మెల్యే మనుషులమంటూ దాడి

గుంటూరులో వ్యాపారి కబ్బారావు ఇంటిపై కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలే కారణంగా తెలుస్తోంది. బాధితుడు కబ్బారావు, వ్యాపారి శ్రీనివాసరావు మధ్య ఆర్థిక వివాదం నెలకొనగా, విషయం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో బాధితుడు నివాసముండే బ్రాడీపేటలోని వైట్ ఫీల్డ్ ఆపార్ట్‌మెంట్స్‌కు వచ్చిన సుమారు 50 మంది, ఇంట్లో వస్తువులను ధ్వంసం చేశారు. అడ్డుకున్న వారిపై దాడికి దిగారని బాధితుడు ఆరోపించాడు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని బాధితులు ఆరోపించారు. తాము ఎమ్మెల్యే మనుషులమంటూ తక్షణం ఇల్లు వదిలేసి వెళ్లకుంటే చంపుతామని బెదిరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేయకపోగా కనీసం రక్షణ కూడా కల్పించడం లేదని ఆరోపించాడు.
ఇదీచదవండి

జగన్ 'వ్యక్తిగత మినహాయింపు'పై నవంబరు 1న తీర్పు

Intro:ap_tpt_81_14_collector_sp_visit_redlapalli_avab_pkg_ap10009

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం లో కులాంతర వివాహం చేసుకుని అనుమానాస్పదస్థితిలో చనిపోయిన మైనర్ బాలిక స్వగ్రామం రెడ్ల పల్లి లో జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా ఎస్పీ సెంథిల్ కుమార్ పర్యటించారు రు రెడ్ల పల్లి కు చెందిన మైనర్ బాలిక శనివారం రాత్రి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన విదితమే సమీప గ్రామం vaddu మడిలో లో దళిత కుటుంబానికి చెందిన నందు కుమార్ అనే యువకుని బాలిక ప్రేమ వివాహం చేసుకుంది ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో తో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు మైనర్ బాలిక పరువు హత్యకు గురైందని దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశారు
జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా ఎస్పీ సెంథిల్కుమార్ ఉప పాలనాధికారి కీర్తి తదితరులు సోమవారం రెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు బాలిక మృతదేహాన్ని దహనం చేసిన స్థలాన్ని పరిశీలించారు వద్దు మరి గ్రామంలో యువకుడి కుటుంబాన్ని పరామర్శించారు బాలిక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాలనా అధికారి తెలిపారు యువకుడి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు
అంతకుమునుపు దళిత సంఘాల ఆధ్వర్యంలో దళిత నేతలు శాంతిపురం లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రు బాలిక మృతి కి కారకులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు

వైట్ జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా
బైట్ సెంథిల్కుమార్ ఎస్పి

Body:mkn

Conclusion:kjh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.