ETV Bharat / state

'అవహేళన చేస్తూ మాట్లాడిన ఆర్టీసీ ఎస్​టీఐను సస్పెండ్ చేయాలి'

గుంటూరు జిల్లా వినుకొండలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేశారు. తమను అవహేళన చేస్తూ మాట్లాడిన ఆర్టీసీ ఎస్​టీఐ వెంకట్రావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

rtc employes protest in vinukonda guntur district
వినుకొండలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన
author img

By

Published : Apr 1, 2021, 7:09 PM IST

ఉద్యోగులను అవహేళన చేసి, మనోభావాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ.. వినుకొండ ఆర్టీసీ ఎస్​టీఐ వెంకట్రావును సస్పెండ్ చేయాలని గుంటూరు జిల్లా వినుకొండ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. బస్టాండ్ ఎదుట ఉద్యోగులు.. ఎన్​ఎమ్​యూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గుడ్​ఫ్రైడే సందర్భంగా సెలవడిగిన ఉద్యోగిని కించపరుస్తూ... అవహేళనగా మాట్లాడారంటూ తీవ్రంగా ఖండించారు. వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని డీఎంకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు చేశాం: ఎన్‌ఐఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.