రహదారిపై ఉన్న గుంతలను పూడ్చిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పలువురికి ఆదర్శంగా నిలిచారు. రోజువారీ పర్యటనలో భాగంగా పాతగుంటూరు వైపు వెళ్లిన ఆయన.. రోడ్డుపై గుంతలను సిబ్బందితో కలిసి పూడ్చి వేశారు. గుంతలను తారుతో నింపి చదును చేశారు. ఎమ్మెల్యే చేసిన పనికి పలువురు హర్షం చేస్తున్నారు.
ఇదీ చదవండి: