ETV Bharat / state

ఆమె వేగానికి స్కూటర్ గాల్లోకి లేచింది.. తర్వాత ఏమైంది? - గుంటూరులో రోడ్డు ప్రమాదం వార్తలు

లాక్​డౌన్​ కదా ఎవ్వరూ ఉండరు. రయ్​మని స్కూటర్​ నడుపుకొని వెళ్లిపోదాం అనుకుంది ఆ యువతి. వెళ్తున్న వేగానికి విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది. గాల్లోకి స్కూటర్​ లేచింది. ఆ తరువాత ఏమైంది?

road accident with high speed at Brindavan Gardens in guntur

author img

By

Published : Apr 18, 2020, 8:30 PM IST

లాక్​డౌన్​.. రోడ్లపై జన సంచారం లేదు. ఇంకేముంది. రయ్​రయ్​మని స్కూటర్​పై దూసుకుపోవచ్చనుకుంది ఆ యువతి. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్​ ప్రధాన రహదారిలో స్కూటర్​పై అత్యంత వేగంగా వెళ్ళింది. ఓ విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆమె ఢీ కొట్టిన వేగానికి ఆ ద్విచక్రవాహనం వెనుకవైపు గాల్లోలేచి నిలబడింది. ఈ ఘటనలో ఆమె తలకి ఒకవైపు బలమైన గాయం తగిలింది. వెంటనే అక్కడున్నవారు లేపి 108కు సమాచారమిచ్చారు. ఇంతలో అటుగా వచ్చిన పట్టాభిపురం ఎస్​ఐ హన్మంతరావు తన వాహనంలో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: లారీ డ్రైవర్ అతి వేగం.. ట్రాక్టర్​ డ్రైవర్​ బలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.