ETV Bharat / state

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి.. ఆరుగురి గాయాలు

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో మహిళ మృతిచెందగా, ఆరుగురి గాయాలయ్యాయి.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Aug 17, 2019, 9:48 AM IST

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి.. ఆరుగురి గాయాలు

శుక్రవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కూలీల ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిలో కూలి పనులుకు వెళ్లి తిరిగి గోరంట్ల వస్తుండగా గుంటూరు నుంచి వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వద్ద ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి.

జాతీయ నేర పరిశోధన సంస్థల దృష్టికి డ్రోన్‌ వివాదం!

Intro:Ap_gnt_61_16_bhari_varada_niru_chusenduku_veladi_prajalu_Av_AP10034

Contributor :k. vara prasad
8008622422

Anchor : పదేళ్ల తరువాత కృష్ణా నదిలో భారీగా వరద నీరు చేరింది. 2009 లో కృష్ణా నదిలో పూర్తి స్థాయిలో నీరు సరఫరా జరిగింది. ఇప్పుడు అంతకు మించి నీరు రావడంతో ప్రజలు చూసేందుకు తరలి వెళ్తున్నారు.

గుంటూరు జిల్లా అమరావతి వద్ద కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అమరేశ్వర స్వామి ఆలయాన్ని తాకింది. ధ్యాన బుద్ధ విగ్రహం ఎదుటకు నీరు చేరింది. ఉదయం కన్నా ప్రస్తుతం నీటి మట్టం ఇంకా పెరిగింది. ప్రజలను నది వైపు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. పది సంవత్సరాల తరువాత కృష్ణా నది లో భారీగా నీరు ప్రవహించడంతో అమరావతి తో పాటు చుట్టూ పక్క గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వరద నీటిని చూస్తున్నారు. బుద్ధుడు విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన యాత్రికులు సైతం కృష్ణా నదిని చూసి ఆశ్చర్యం చెందుతున్నారు. స్వీయ చిత్రాలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.