గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరుకు చెందిన షేక్ షాజుద్దీన్ బాబావలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వెనకనుంచి మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబావలి మృతిచెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్ఐ భాస్కర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ను ఢీకొట్టిన మినీ వ్యాను... ఒకరి మృతి - latest crime news in guntur distirct
గుంటూరు జిల్లా బొప్పూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మినీ వ్యాను ఢీకొట్టటంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
![బైక్ను ఢీకొట్టిన మినీ వ్యాను... ఒకరి మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7672654-223-7672654-1592489606233.jpg?imwidth=3840)
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరుకు చెందిన షేక్ షాజుద్దీన్ బాబావలి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వెనకనుంచి మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బాబావలి మృతిచెందాడు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ ఎస్ఐ భాస్కర్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రోడు ప్రమాదంలో నవ దంపతులు సహా మరొకరి దుర్మరణం