గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కొల్లిపర మండలం పిడపర్రు లాకుల వద్ద కారుని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. మున్నింగి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి... రేపల్లెకు పనిపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: