గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కరకట్టపై ప్రమాదం జరిగింది. పీడపర్తి పాలెం మలుపు వద్ద ద్విచక్రవాహనం బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో మున్నంగికి చెందిన ఆళ్ల చరణ్ తేజ అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొల్లిపరలో ద్విచక్రవాహనం బోల్తా.. వ్యక్తి మృతి - కొల్లిపరలో అదుపుతప్పి బైక్ బోల్తా
గుంటూరు జిల్లా మున్నంగి గ్రామం నుంచి కొల్లిపర కరకట్టపై ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.
కొల్లిపరలో అదుపుతప్పి బైక్ బోల్తా.. వ్యక్తి మృతి
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కరకట్టపై ప్రమాదం జరిగింది. పీడపర్తి పాలెం మలుపు వద్ద ద్విచక్రవాహనం బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో మున్నంగికి చెందిన ఆళ్ల చరణ్ తేజ అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
ఆదమరిస్తే అనంత లోకాలకే...