ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు - కాకుమానులో రోడ్డు ప్రమాదం

వివాహానికి ద్విచక్రవాహనంపై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందగా.. కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. గుంటూరు జిల్లా కాకుమాను వద్ద ఈ ప్రమాదం జరిగింది.

road accident at bhapatla kakanuru road in guntur
రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. కుమారుడుకి తీవ్ర గాయాలు
author img

By

Published : Jan 27, 2020, 11:58 PM IST

రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి.. కుమారుడుకి తీవ్ర గాయాలు

గుంటూరు జిల్లా కాకుమాను వద్ద బాపట్ల వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లా నూతలపాడుకు చెందిన అల్లాడి సుసన్న(38) కుమారుడు గిజ్జోను(18)తో కలసి ద్విచక్రవాహనంపై పొన్నూరు మండలం మాచవరంలోని వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో సుసన్న అక్కడిక్కడే మృతి చెందారు. గిజ్జోనుకు తీవ్ర గాయాలు కావటంతో బాపట్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవర్​ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

చిన్నారుల సరదా.. చెరువులో మునిగి ముగ్గురు దుర్మరణం

Intro:Ap_gnt_61_27_road_accident_av_AP10034

Contributor : k. vara prasad ( prathipadu ),guntur

Anchor : వివాహానికి కొడుకును ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెల్తూ....రోడ్డు ప్రమాదానికి గురై మహిళ మృతి చెందింది.

గుంటూరు జిల్లా కాకుమానులో బాపట్ల వెళ్లే రహదారి లో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లా నూతలపాడుకు చెందిన అల్లాడి సుసన్న (38) కుమారుడు గిజ్జోను (18) ద్విచక్రవాహనంపై పొన్నూరు మండలం మాచవరంలో వివాహానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వెనుక నుంచి బైక్ ని లారీ ఢీకొనడంతో సుసన్న అక్కడిక్కడే మృతి చెందారు. గిజ్జోను కు తీవ్ర గాయాలు అయ్యాయి....బాపట్ల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు.

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.