ETV Bharat / state

'ఎవరైనా లంచం అడిగితే మా దృష్టికి తీసుకురండి'

తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తెనాలిలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయని మున్సిపల్​ కమిషనర్​ విజయ సారథి అన్నారు.

author img

By

Published : Aug 2, 2019, 3:31 PM IST

Updated : Aug 2, 2019, 5:31 PM IST

రేపల్లె మున్సిపల్​ కమిషనర్

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రేపల్లె మున్సిపల్​ కమిషనర్​ విజయ సారథి అన్నారు. గతంలో పట్టణంలో తాగునీటి ఇబ్బందులున్నాయని... తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రోజు తాగునీరు అందిస్తున్నామన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డ్రైనేజి కాలువల్లో ఎప్పటికపుడు మురుగు పారేలా పనులు నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య ఉన్నట్లు తమకు సమాచారం వస్తే వెంటనే అధికారులను పంపి పరిష్కరిస్తున్నామన్నారు. కార్యాలయంలో ఎవరైనా లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో ఇక వర్షాలే..

Intro:ద్రోణి కారణంగా మన్యం లో మళ్ళీ వర్షాలు జోరందుకున్నాయి.మన్యంలో గలా ముంచంగిపుట్టు తో పాటు సరిహద్దు లోగల ఒనకడిల్లి, మాచ్ఖండ్, జోలపుట్ తదితర ప్రాంతాల్లో గురువారం నుండి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

Body:ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణ లో ఉన్న మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం శుక్రవారంనాడు కూడా ప్రమాదస్థాయి కి చేరింది.జలాశయం లో గలా 8నే గేట్ ఎత్తి 600 క్యూసెక్స్ వరద నీటిని దిగువున గల బలిమెల కు విడుదల చేస్తున్నారు.

Conclusion:ప్రస్తుతo డుడుమా జలాశయం నిండుకుండ ల కనిపిస్తోంది.2590 అడుగుల నీటి సామర్థ్యం గలా duduma లో ప్రస్తుతం 2588.5 అడుగు ఉంది.
Last Updated : Aug 2, 2019, 5:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.