ETV Bharat / state

హోరాహోరీగా బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు - గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయం

చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. క్రీడాకారులంతా తమదైన శైలిలో రాణించారు.

హోరాహోరీగా సాగిన నవోదయా బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు
author img

By

Published : Jul 17, 2019, 12:01 AM IST

హోరాహోరీగా సాగిన నవోదయా బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో... దక్షిణ భారతదేశ ప్రాంతీయ స్థాయి నవోదయాల బాక్సింగ్, రెజ్లింగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. తెలుగు రాష్ట్రాలతో సహ కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన వివిధ నవోదయాల నుంచి 150 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలు ఆసక్తికరంగా సాగాయి. గుంటూరు నవోదయ క్రీడాకారులు రెజ్లింగ్ పోటీల్లో ఛాంపియన్​ను కైవసం చేసుకున్నారు. బాక్సింగ్ పోటీల్లో ప్రకాశం-1 నవోదయ క్రీడాకారులు ఛాంపియన్ గెలుచుకున్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించి బంగారు పతకాలు సాధిస్తామని క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ క్రీడలకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి:ఆచార్యుల ఆలోచన.. అతిథులకు ఖాళీ మద్యం సీసాలు బహూకరణ!

Indore (Madhya Pradesh), July 16 (ANI): An illegal building was demolished by Municipal Corporation in Madhya Pradesh earlier today. The building was located in Indore's Kamdhenu Nagar.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.