ETV Bharat / state

'రేషన్' పట్టివేత... అదుపులో ఐదుగురు - guntur

గుంటూరు జిల్లా రావిపాడు చెక్​పోస్ట్ వద్ద మినీలారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

రేషన్ బియ్యం
author img

By

Published : Jul 3, 2019, 7:43 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు 81 బస్తాల రేషన్ బియ్యాన్ని మినీ లారీలో... నరసరావుపేట నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. పోలీసులు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో వాహనాన్ని పట్టుకున్నారు. జైనా వెంకట వీరబ్రహ్మం, జెట్టి మనోహర్ బాబు, సోము శ్రీనివాసరావు, బి.సంజీవరావుతోపాటు డ్రైవర్ బి.రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ఇదీ చదవండీ... 'గృహ నిర్మాణ పథకంపై వైకాపాది తప్పుడు ప్రచారం'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్

యాంకర్.....అతివేగం, అడ్డదారిలో ప్రయాణం ఫలితం ఓ నిండు ప్రాణం . గుంటూరు వెంగళయాపాలెం గ్రామానికి చెందిన బండ్లమూడి శ్రీనివాసరావు నల్లపాడు నుండి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై గుంటూరు కు బయలుదేరారు. సుమారు 4 గంటల సమయంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద మిర్చి లోడ్ వస్తున్నా లారీ ఎదురుగా అడ్డదారిలో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంట్టింది. శ్రీనివాసరావు ని లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తలకు తీవ్రమైన గాయాలతో పాటు సగభాగం లోపలకి వెళ్ళిపోయింది దింతో శ్రీనివాసరావు ఆకడకిక్కడే మృతిచెందారు. గమనించిన లారీ డ్రైవర్ వెంటనే లారీ వదిలేసి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలు పై దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని శవగారనికి తరలించారు. మృతునికి భార్య , ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Body:విజువల్స్

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.