ETV Bharat / state

rape on girl : బాలికపై అత్యాచారం... కేసు నమోదు - guntur district crime

గుంటూరు జిల్లా పెదకాకాని(pedakakani)లో దారుణం జరిగింది. వరసకు తండ్రి అయ్యే వ్యక్తి... 12 ఏళ్ల చిన్నారి(girl)పై అత్యాచారా(rape)నికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బాలికపై అత్యాచారం
బాలికపై అత్యాచారం
author img

By

Published : Oct 11, 2021, 10:34 AM IST

గుంటూరు జిల్లా(guntur district) పెదకాకాని మండలానికి చెందిన ఓ మహిళ తన భర్తతో విబేధాలు రావడంతో కుమార్తెతో కలిసి నివసిస్తోంది. పదేళ్ల క్రితం రాయపూడి(rayapudi)కి చెందిన జోజిబాబు(jojibabu) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆరో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పింది. ఈ ఘటనపై బాలిక తల్లి జోజిబాబుపై పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు(complaint) చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... వైద్య పరీక్షల కోసం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్​(guntur GGH)కు తరలించారు.

ఇదీచదవండి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసిన తల్లి.. కారణమేంటంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.