గుంటూరు జిల్లాలోని ఓ గ్రామంలో వివాహిత(35)ను మంగళవారం రాత్రి.. వివాహితుడు(25) అత్యాచారం చేశాడు. తాను ఒంటరిగా ఉన్న సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం