గుంటూరులో వర్షం...రైతుల హర్షం - undefined
అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లా మంగళగిరి, రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.
గుంటూరులో వర్షం...రైతుల హర్షం
Intro:స్క్రిప్ట్ కార్మికుల హక్కులను కాపాడుతూ ఉన్న చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని వాటిని రక్షించుకునేందుకు కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ రామానుజులు పేర్కొన్నారు కడప జిల్లా రాయచోటి పట్టణంలో శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి కార్మికుల చట్టాలను కాలరాస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం చిరుద్యోగులు అంగన్వాడి ఆశ ఇతర కార్మికులు తాత్కాలిక ఉద్యోగులకు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుతం తొలగింపు బెదిరింపులు వేతనాలు ఇతర అలవెన్సులు లను నెలల తరబడి ఇవ్వకుండా వేధిస్తున్నాయి అన్నారు ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కృషి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అనుబంధ సంఘాల తో కలిపి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు అంగన్వాడీ కేంద్రాలకు తొమ్మిది నెలలుగా అద్దెలు కూరగాయల బిల్లులు చెల్లించడం లేదన్నారు 3 నెలలుగా వేతనాలు రాక కార్యకర్తలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఉప తాసిల్దారు ఆ సినిమా కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు నాయకురాళ్లు రమణ బంగారు పాప ఖాజాబీ లక్ష్మి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు
Body:బైక్స్ ఏ రామాంజులు సిఐటియు జిల్లా కార్యదర్శి బంగారు పాప అంగనవాడి వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు
Conclusion:బైక్స్ ఏ రామాంజులు సిఐటియు జిల్లా కార్యదర్శి బంగారు పాప అంగనవాడి వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు
Body:బైక్స్ ఏ రామాంజులు సిఐటియు జిల్లా కార్యదర్శి బంగారు పాప అంగనవాడి వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు
Conclusion:బైక్స్ ఏ రామాంజులు సిఐటియు జిల్లా కార్యదర్శి బంగారు పాప అంగనవాడి వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు
TAGGED:
rains in guntur