జిల్లాలో గడచిన 24 గంటల్లో సగటున 11.9 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మాచర్లలో 122.2, రెంటచింతల 60.2, గుంటూరు 58, దుర్గి 55.8, పెదకూరపాడు 54.2, గురజాల 48.2, పెదకాకాని 47.8, దాచేపల్లి 35.2, బాపట్ల 27.2, పిట్టలవానిపాలెం 18.2, బొల్లాపల్లి 14.2, పిడుగురాళ్ల 13.6, కారంపూడి 12.2, అమరావతి 10.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది.
ఇది చదవండి 'అత్యవసరమైతేనే బయటికి రండి.. మాస్కులు తప్పనిసరిగా ధరించండి'