గుంటూరు లాం ఫామ్లో ఈనెల 19 నుంచి 3 రోజుల పాటు చిరుధ్యాన పంటలపై ప్రత్యేక సదస్సు జరగనుంది. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదిక జరిగే ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరకానున్నారు. ఈ సదస్సులో పలు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. అపరాల పెంపకంలో ఇబ్బందిగా మారిన తెగుళ్ళ బెడదను తట్టుకుని..సాగు విస్తీర్ణాన్ని పెంచే రకాలను అభివృద్ధి చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చే ఏడాదిలో మరిన్ని ఉపయుక్తమైన పరిశోధనలపై ..ఈ సదస్సులో చర్చిస్తామన్నట్లు ఎన్జీరంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి తెలిపారు.
ఈ నెల 19న గుంటూరులో ఉపరాష్ట్రపతి పర్యటన
ఈ నెల 19న గుంటూరు ఎన్జీరంగా యూనివర్శిటీలో జరిగే ప్రత్యేక సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు అపరాల అభివృద్ధి పరిశోధనలపై చర్చించనున్నారు.