ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ... గుంటూరు జిల్లా యడ్లపాడులో భవననిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో యడ్లపాడులో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు. ఇసుక సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు.
ఇదీచదవండి
ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం చెప్పండి- రూ.3 లక్షలు కొట్టేయండి!