ETV Bharat / state

మంగళగిరిలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

మంగళగిరిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్
author img

By

Published : Apr 5, 2019, 1:21 PM IST

మంగళగిరిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్

గుంటూరు జిల్లా మంగళగిరిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది... స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 630 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు బారులుతీరారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇతర వసతులు అధికారులు కల్పించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తగిన ధృవీకరణ పత్రాలు చూపాకే.. ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.

ఇవీ చదవండి..

బుక్కరాయసముద్రంలో కారు, ట్రాక్టర్‌ ఢీ

Intro:ap_knl_32_04_ennikala_pracharam_ab_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బోడబండ,నక్కలమిట్ట తదితర గ్రామాల్లో టీడీపి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల రాష్ట్రంలో కరువు వచ్చిందని ప్రతిపక్షం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పక్క రాష్ట్రాలు తెలంగాణ కర్ణాటక లో కరువు వచ్చిందని అక్కడ ఎవరు పాలిస్తున్నారని ప్రశ్నించారు. బైట్: బి వి జయ నాగేశ్వర్రెడ్డి ఇ ఇ టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి రిపోర్టర్ ర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా 8008573794.సార్ ఫైల్ ftp లో పంపించాను.

Body:ఎన్నికల

Conclusion:ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.