గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో... తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌కు పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని... గ్రామం వెలుపలే పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు చర్చలు అనంతరం... ఆంక్షలు విధిస్తూ గ్రామాల్లోకి ఉద్రిక్తపరిస్థితులు నివారించేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామంలోని చర్చి సమీపంలో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంపై గతంలో వివాదం చెలరేగింది. ఈ గోడను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధరణ కమిటీ పొనుగుపాడులో పర్యటిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని... ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సుమారు 100 మంది పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు.
గోడపై వివాదం.. పొనుగుపాడులో 144 సెక్షన్ - tdp
పొనుగుపాడులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. రోడ్డుకు అడ్డంగా కట్టిన గోడపై వివాదం నెలకొన్న క్రమంలో.. ఈ గోడను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధరణ కమిటీ పొనుగుపాడులో పర్యటించింది. ఉద్రిక్తతలు పెరగకుండా.. పోలీసులు అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడులో... తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, మద్దాల గిరిధర్, జీవీ ఆంజనేయులు, శ్రావణ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నరసారావుపేట పోలీస్‌స్టేషన్‌కు పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని... గ్రామం వెలుపలే పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు చర్చలు అనంతరం... ఆంక్షలు విధిస్తూ గ్రామాల్లోకి ఉద్రిక్తపరిస్థితులు నివారించేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామంలోని చర్చి సమీపంలో రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంపై గతంలో వివాదం చెలరేగింది. ఈ గోడను పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధరణ కమిటీ పొనుగుపాడులో పర్యటిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని... ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సుమారు 100 మంది పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు.
*రూ.1,00,590 నగదు స్వాధీనం
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గన్నేవారిపల్లి కాలనీలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి రూ.1,00,590 నగదు, 9 సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు గా డి.ఎస్.పి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గన్నేవారిపల్లి కాలనీలోని ప్రతాప్రెడ్డి ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి దాడులు చేసి 9 మందిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు.
Body:శ్రీనివాసులు (తాడిపత్రి డీఎస్పీ)
Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598