గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో కొవిడ్‌ను జయించిన పోలీసులు తిరిగి విధుల్లో చేరారు. వారిపై మిగతా సిబ్బంది పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఎస్సై, ఏఎస్సైతో పాటు, పలువురు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకింది. ఆ వ్యాధి నుంచి కోలుకుని.. తిరిగి విధులకు వారు హాజరయ్యారు. వారిపై మిగతా సిబ్బంది పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు.
ఇదీ చూడండి. 'కరోనా బాధితులకు స్టెరాయిడ్స్ ద్వారా మంచి ఫలితాలు'